మెదక్ జిల్లాకు వణికిస్తున్న కరోన

రోజు రోజు మెదక్ జిల్లాలో కరోన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజలు వణికిపోతున్నారు. ఓ వైపు యుక్త వయసులో కరోన సోకిన ప్రాణాలు పోతున్న సంఘటనలు ప్రజలని బయపెడుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల వల్ల వ్యాపారాలు కూడా … Read More

జైల్లో ఉన్న వ‌ర‌వ‌ర‌రావుకి క‌రోనా

ముంబైలోని ఓ జైల్లో ఉన్న ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్‌ బారినపడ్డారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా కోరేగావ్‌ … Read More

ర‌ష్యా టీకా ఆ రోజు నుండే

కరోనా కేసుల సంఖ్య ఒకవైపు పెరిగిపోతున్నప్పటికీ.. ఈ వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్‌ విషయంలో ఆశలూ పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికన్‌ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ఈ నెల 27న మొదలు కానుండగా.. … Read More

మెద‌క్‌లో ఒక్క‌రోజే 24 క‌రోనా కేసులు

మెద‌క్‌లో క‌రోనా కేసులు క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇవాళ ఒక్క‌రోజే జిల్లాలో 24 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో జిల్లాలోని అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాల‌ని చెప్పినా ప్ర‌జ‌లు కొన్ని చోట్లు పెడచేవిన పెడుతున్నారు. ఇనాళ్లు క‌రోనా వ్యాప్తి … Read More

ప్లాస్మా దానం చేసి క‌రోనా బాధితుల‌ను కాపాడండి : భాస్క‌ర్‌రావు

క‌రోనా వ‌చ్చి కోలుకున్న వారు వారి ప్లాస్మాను దానం చేసి క‌రోనాతో పోరాడుతున్న ప్రాణాల‌కు కాపాడాల‌ని కిమ్స్ ఎండీ భాస్క‌ర్‌రావు కోరారు. ప్లాస్మా దానం దాని ప్రాముఖ్య‌త‌పైన ఆయ‌న మంగ‌ళ‌వారం కిమ్స్ ఆసుప‌త్రిలో విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ శ‌ర‌త్‌చంద్ర‌మౌళితో క‌లిసి ఆయ‌న … Read More

హైద‌రాబాద్‌లో హై రిస్క్ ప్రాంతాలు ఇవే

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు పలువురు నగరవాసులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైరిస్క్ జోన్లను అధికారులు గుర్తించారు. 500 కేసుల కంటే ఎక్కువ … Read More

కొత్తపేటలో కరోన కలకలం

కొత్తపేటలో కరోనా పాజిటీవ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, వివిధ రకాల వ్యాపార సంఘాలు కలిసి ఆదివారం పూర్తిగా బంద్ పాటించాలని నిర్ణయించారు. అయితే రోజు వారి యొక్క నిర్ణయాన్ని ఈ అందరూ స్వాగతించి కొత్తపేటలో సంపూర్ణంగా అన్ని … Read More

భ‌యంగుప్పిట్లో అమితాబ్ కుటుంబం

సామాన్యులనే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలను కూడా కరోనా మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయనను స్థానిక … Read More

తెలంగాణ‌లో తగ్గ‌ని క‌రోనా ప్ర‌భావం

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. ఇవాళ ఒక్కరోజే తొమ్మిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే శనివారం … Read More

పూణేలో పూర్తి లాక్‌డౌన్‌

జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More