దేశంలో విస్త‌రిస్తున్న ఓమిక్రాన్‌

విదేశాల‌తో పాటు భార‌త దేశంలో కూడా ఓమిక్రాన్ త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తిస్తున్న ఈ వైర‌స్ ప‌ట్ల ప్ర‌భుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 400 పైగా కేసుల‌ను గుర్తించారు. ఎక్కువ‌గా మ‌హారాష్ట్రలో 108 పైగా కేసులతో … Read More

OMIKRON VIRUS తెలంగాణ‌లో భారీగా ఓమిక్రాన్ కేసులు

OMIJRON VIRUS తెలంగాణలో ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ గా వస్తోంది. ఒమిక్రాన్ అనుమానితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు. … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

TELANGANA OMIKRON ఓమిక్రాన్ వైర‌స్ తెలంగాణ రాష్ట్రంలో చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. యూకేలో అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నా… భార‌త‌దేశంలో ప్ర‌జ‌లు అల‌స‌త్వం వ‌హిస్తున్నారు. వైర‌స్ ప‌ట్ల స‌రైన అవ‌గాహాన లేక‌పోవ‌డం వ‌ల్ల క‌ఠిన‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే 156 క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి … Read More

యూకేలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

కోవిడ్ కొత్త వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. మ‌రీ ముఖ్యంగా యూకేకి నిద్ర లేకుండా చేస్తోంద‌ని చెప్పుకోవాలి. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్‌ తర్వాత రెండు వారాల లాక్‌డౌన్‌ విధించే ప్రణాళిక యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ప్రభుత్వం సిద్ధం … Read More

తెలంగాణ‌లో 12 ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికి అధికమవుతోంది. తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. వీరందరూ విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినవారే. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. తాజా కేసులతో … Read More

ఒకే రోజు 93 వేలకుపైగా కేసులు

ఇంగ్ల‌డ్‌ కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. నిన్న అక్కడ రికార్డుస్థాయిలో కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం 24 గంటల వ్యవధిలో 93,045 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి. కేసుల సంఖ్య … Read More

హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న ఒమిక్రాన్‌

హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ఇద్దరూ సిటీలోని టోలీచౌకీలో ఉన్న పారా మౌంట్ కాలనీ వాసులు కావడంతో ఆ కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. 40 మంది వైద్య సిబ్బందితో ఆ … Read More

ఒమిక్రాన్ స్పీడ్ – డ‌బ్ల్యూహెచ్ఓ హెచ్చ‌రిక‌లు

ఒమిక్రాన్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణాలు రేటు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. పాశ్చాత్య దేశాల‌లో ఒమిక్రాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 10వేల కేసులు దాటాయ‌ని వెల్ల‌డించింది. రానున్న రోజుల్లో యూకేలో … Read More

బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ తొలి మ‌ర‌ణం

ఒమిక్రాన్‌తో మొట్ట‌మొద‌టి మ‌ర‌నం బ్రిట‌న్ దేశంలో న‌మోదైంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైర‌స్ చాప‌కింద నీరులా ప్ర‌పంచ దేశాల‌ను పాకింది. ఎక్కువ‌గా బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ వైర‌స్ వ్యాపించింది. ఇవాళ ఈ ఒమిక్రాన్ వైర‌స్ వ‌ల్ల ఒక‌రు మ‌ర‌ణించార‌ని ఆ దేశ ప్ర‌ధాని … Read More