బ్రిటన్‌లో ఒమిక్రాన్ తొలి మరణం
ఒమిక్రాన్‌తో మొట్టమొదటి మరనం బ్రిటన్ దేశంలో నమోదైంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలను పాకింది. ఎక్కువగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ వైరస్ వ్యాపించింది. ఇవాళ ఈ ఒమిక్రాన్ వైరస్ వల్ల ఒకరు మరణించారని ఆ దేశ ప్రధాని తెలిపారు. వైరస్‌ను అడ్డుకోవడానికి బ్రిటన్ ప్రయత్నం చేస్తోంది. తొలి మరణం సంభవించడంతో మిగిత దేశాలు ఉల్కిపడ్డాయి. విదేశాల నుంచి వచ్చేవారి ఎయిర్‌పోర్ట్‌లో పూర్తి తనిఖీలు చేసిన తర్వాత, విధిగా క్వారైంటన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.