తెలంగాణలో కొత్తగా 1,610 కేసులు..9 మంది మృతి
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,610 కేసులు నమోదుకాగా.. వైరస్ తో 9 మంది చనిపోయారని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 57,142కు … Read More











