మూడు వారాల తర్వాత ప్లాస్మా దానం చేస్తా: డైరెక్టర్ రాజమౌళి
టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లోకి వెళ్లి రాజమౌళి మరోసారి లేటెస్ట్ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన తన కుటుంబ … Read More











