తెలంగాణలో ఒక్కరోజే 879 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నేడు కరోనా … Read More











