భారతదేశంలో గుండెపోటుకు ప్రధాన కారణాలివే
డాక్టర్ బి.హయగ్రీవరావుసీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్టు, కిమ్స్ ఆస్పత్రి భారతదేశంలో ఇటీవలి కాలంలో గుండెపోటు ఘటనలు చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. యువత కూడా తరచు వీటి బారిన పడుతున్నారు. భారతీయులకు ఈ విషయంలో ఉండే ముప్పు కారణాలు, ప్రపంచంలోని ఇతర దేశాలతో … Read More











