మారుతున్న కరోనా వైరస్ లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న కరోనా వైరస్‌ దేశాల వారీగా, జాతుల వారీగా భిన్న ప్రభావాన్ని ఎందుకు చూపుతున్నది? భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణాలేమిటి? వాతావరణ పరిస్థితులను బట్టి వైరస్‌ స్వభావం మారుతున్నదా? అన్న అంశాలపై పరిశోధనను … Read More

ప్రపంచ వ్యాప్తంగా 3,39,904 మరణాలు

ప్రపంచవ్యాప్త దేశాలను వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్, లక్షల మందిని పొట్టన పెట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 2 … Read More

దానికోసం కష్టపడుతుంది వాళ్లే

రోజుకు ప్రపంచంలో ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి.. మన దేశంలో ఈ రోజు ఎంతమందికి సోకింది.. మన రాష్ట్రంలో సంఖ్య పెరిగిందా? మన జిల్లాలో ఏమైనా కొత్త కేసులు వచ్చాయా? మన ఊ ర్లో ఎంతమందికి వచ్చింది? ఎంతమంది క్వారంటైన్‌లో ఉన్నారు? … Read More

కరోనా వార్డులోకి బికనీ డ్రెస్ లో నర్సు

కరోనా వైరస్ మనకి మరో వింత సంఘటనని చూపించింది. ఆ సంఘటన విశేషాలు మీరు కూడా తెలుసుకుంటే నివ్వెర పోతారు.ప్రపంచమంతా క‌రోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తుండటంతో రోగుల‌ను ర‌క్షించడానికి వైద్యుల‌తోపాటు న‌ర్సులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండ్లకు దూరంగా ఉంటూ … Read More

కరోనకి ఆ మందే బెటర్ : ట్రంప్

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో … నిండు చంద్రుడు ఒకవైపు నేను ఒక్కడిని ఒక వైపు అనేది ఒక సినిమా పాట. అచ్చం అలాగే ఉంటాడు మన అగ్ర రాజ్య అద్యక్షడు ట్రంప్. కరోనా కట్టడి కోసం ప్రపంచం వాక్సిన్ తీసుకరావాలని … Read More

జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం

జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ వెల్లడించారు. వీరంతా ముంబై నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. … Read More

తెలంగాణలో కొత్తగా 27 కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్‌ కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస శ్రామికులు … Read More

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో తెలుసా ?

కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తూ ప్రపంచాన్ని కబళిస్తున్నది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. లాక్ డౌన్, భౌతిక దూరం ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఉధృతి పెరుగుతూనే ఉన్నది. కరోనా వైరస్ ప్రపంచ … Read More

క్వారంటైన్‌లో యువకుడి ఆత్మహత్య

కరోనా సోకుతుందో అనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తేని ప్రభుత్వ కళాశాల క్వారంటైన్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ క్వారంటైన్‌లో ఉన్న వారు ఆందోళకు గురవుతున్నారు. తేని జిల్లా ఆండి … Read More

భయాందోళనలో ఘట్కేసర్

కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నా…. నగర శివారులోని ఘట్కేసర్ మాత్రం భయం గుప్పిటిలో ఉంది. లాక్ డౌన్ వల్ల నగరంలోని వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు అని… కేంద్రం ఇచ్చిన సడలింపులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూలీలను … Read More