ఇవాళ్టి కరోనా లెక్క 199
నగరంలో ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. రోజు రోజుకు తన ప్రాతాపాన్ని చూపిస్తోంది. పదులు సంఖ్యలో ఉన్న కేసులు ఒక్క రోజులోనే దాదాపు 200 వరకు చేరుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన … Read More











