కోవిడ్-19 షట్ డౌన్ మధ్య విద్యార్థుల సహాయం కోసం మెరిట్ నేషన్ 6-12 గ్రేడుల కొరకు ఆన్ లైన్ లైవ్ క్లాసులు ఉచితంగా అందిస్తున్నది
లాక్ డౌన్ నుండి యాప్ ఇన్ స్టాల్స్ లో 400% అభివృద్ధి. లాక్ డౌన్ నుండి స్టూడెంట్స్ 1 లక్ష గంటలకు పైగా లైవ్ క్లాసులుకు హాజరు అయ్యారు. ఇప్పటి వరకు ఫ్రీ లైవ్ క్లాసెస్ కోర్సు లో 1.4 లక్ష స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మెరిట్ నేషన్ ఫ్రీ యాప్ ద్వారా … Read More











