రూ. 104 కోట్ల గణనీయ ఆదాయం ఆర్జించిన ఐథింక్ లాజిస్టిక్స్
2024-25 సంవత్సరానికి అంతర్జాతీయ ఆదాయ వాటా విస్తరణపై దృష్టి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్ ముందెన్నడూ లేనంత అత్యుత్తమ ఆదాయాన్ని సాధించింది. ముంబైకి చెందిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ … Read More











