టికెట్ బుకింగ్స్ ఆపండి: డీజీసీఏ
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు మే 4 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించాయి. విమానయాన సంస్థలకు భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ … Read More











