జియోపీఓఎస్ లైట్ యాప్‌తో ఇతర నంబర్లకు రీఛార్జి చేస్తే 4% కమిషన్: జియో
సొంత నెట్‌వర్క్‌పై ఏ ఖాతాదారుడి నెంబరును అయిన రీఛార్జి చేసే సౌలభ్యాన్ని రిలయన్స్ జియో తీసుకొచ్చింది. జియోపీఓఎస్ లైట్ యాప్ సాయంతో చందాదారులు చేసే రీఛార్జిలపై దాదాపు 4 శాతం కమిషన్ పొందొచ్చని జియో తెలిపింది. లాక్డౌన్ కారణంగా చాలా మంది … Read More











