డెక్కన్ చార్జర్స్‌కు రూ. 4800 కోట్లు చెల్లించండి
ఐపీఎల్ నుంచి టర్మినేట్ చేసిన డెక్కన్ చార్జర్స్ (డీసీ) ఫ్రాంచైజీకి రూ. 4800 కోట్లు పరిహారంగా చెల్లించాలని బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ శుక్రవారం బీసీసీఐని ఆదేశించారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన రిటైర్డ్ జస్టిస్ సీకే టక్కర్.. ఐపీఎల్ కోడ్ … Read More











