విరాట్‌ ముద్దు పేరు చికు…

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ ముద్దు పేరేంటో తెలుసా చికు. అదెలా వచ్చింది ? ఎవరు ఫేమస్ చేశారు ? అనే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ ముద్దు పేరేంటో తెలుసా చికు. అదెలా వచ్చింది ? ఎవరు ఫేమస్ చేశారు ? అనే విషయాలని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌పీటర్సన్‌తో మాట్లాడిన సమయంలో కోహ్లీ వివరించాడు.తనకు ఆ పేరు రంజీట్రోఫీ ఆడే రోజుల్లో వచ్చిందని కోహ్లీ చెప్పాడు. అప్పటి కోచ్‌ ఒకరు తన బుగ్గలను చూసి అలా చికు అనే ముద్దుపేరు పెట్టాడని తెలిపాడు.అయితే, చికు అనే పేరును మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఫేమస్‌ చేశాడని చెప్పాడు. వికెట్ల వెనుక ఎక్కువసార్లు చికు అని పిలవడంతో స్టంప్స్‌మైక్‌లో వినపడి అది ఫేమస్‌ అయ్యిందని విరాట్‌ వెల్లడించాడు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌పీటర్సన్‌తో మాట్లాడిన సమయంలో కోహ్లీ వివరించాడు.తనకు ఆ పేరు రంజీట్రోఫీ ఆడే రోజుల్లో వచ్చిందని కోహ్లీ చెప్పాడు. అప్పటి కోచ్‌ ఒకరు తన బుగ్గలను చూసి అలా చికు అనే ముద్దుపేరు పెట్టాడని తెలిపాడు.అయితే, చికు అనే పేరును మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఫేమస్‌ చేశాడని చెప్పాడు. వికెట్ల వెనుక ఎక్కువసార్లు చికు అని పిలవడంతో స్టంప్స్‌మైక్‌లో వినపడి అది ఫేమస్‌ అయ్యిందని విరాట్‌ వెల్లడించాడు.