కరోనా తో కమెడియన్ మృతి
మహమ్మారి కరోనా మృత్యుఘంటిక మోగిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే భేదం లేకుండా ఎందరో కరోనా వలన కన్నుమూస్తున్నారు. ఇటీవల జపనీస్ కమెడీయన్ కెన్ షిమురా కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారనే విషయం మరచిపోకముందే ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల హాస్యనటుడు ఎడ్డీ … Read More











