కరోనా తో కమెడియన్ మృతి

మహమ్మారి కరోనా మృత్యుఘంటిక మోగిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే భేదం లేకుండా ఎందరో కరోనా వలన కన్నుమూస్తున్నారు. ఇటీవల జపనీస్ కమెడీయన్ కెన్‌ షిమురా కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారనే విషయం మరచిపోకముందే ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల హాస్యనటుడు ఎడ్డీ … Read More

కరోనాపై పోరాటం..బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌ కుమార్ రూ.25 కోట్ల విరాళం

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా పై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక అండగా నిలిచేందుకు రూ. 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ‘ ఇది మన ప్రజల ప్రాణాలను … Read More

‘భీమ్ ఫర్ రామరాజు’ సర్‌ప్రైజ్ వీడియో

‘భీమ్ ఫర్ రామరాజు’ సర్‌ప్రైజ్ వీడియో వచ్చేసింది. సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకన్నాడో ఆ వీడియో చూస్తే అర్థమైంది. అతని మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రామరాజుగా రామ్‌చరణ్ కనిపించిన తీరు అమోఘం. ఒక అసాధారణ శక్తిమంతుడిగా … Read More

4 ఏళ్లు సినిమాలకు దూరం: ఆమిర్‌ఖాన్‌

ఆమిర్‌ఖాన్‌.. ఈ పేరు భారత చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలకు ప్రాధాన్యమిస్తూ పాత్రకోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. సినిమాల్లోనే కాదు టెలివిజన్‌ తెరపై కూడా ‘సత్యమేవజయతే’ ప్రోగ్రామ్‌తో … Read More

పెళ్లి చేసుకున్న ‘పరుగు’ హీరోయిన్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పరుగు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి షీలా కౌర్‌ తాజాగా పెళ్లి పీటలెక్కారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా.. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్‌ రెడ్డిని బుధవారం చైన్నైలో వివాహం చేసుకున్నారు. … Read More

అతడే అమలాపాల్‌ ప్రియుడు!

‘ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే. కానీ నాకోసం ఉద్యోగాన్నే వదిలేసి అతను కూడా త్యాగం చేయగలనని నిరూపించాడు. అంతేకాక నాకు ఎంతో ఇష్టమైన ఈ రంగంలో నాకు అండగా నిలబడి ప్రేమను చాటుకున్నాడు’ ఈ మాటలు అంటోంది … Read More

ఇక్కడైతే బతికిపోయేవాడు

హాలీవుడ్‌ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు … Read More

కోడి రామకృష్ణ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం … Read More

ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఓ ప్రధాన ఘట్టాన్ని తీసుకుని సినిమా చేయడం బహుశా ‘యాత్ర’తో మొదలు

నటీనటులు: మమ్ముట్టి, రావు రమేష్, ఆశ్రిత వేముగంటి, తోటపల్లి మధు, సచిన్ ఖడేకర్, కళ్యాణి తదితరులునిర్మాణ సంస్థ: 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కెమెరా: సత్యన్ సూరయన్ సంగీతం: కె నిర్మాత‌లు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి రచన, … Read More

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే: నరేంద్ర మోదీ

‘స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ కోరుకున్నారు. నేనిప్పుడు ఆయన కోరిక నెరవేరుస్తున్నానంతే” – ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్‌సభలో ప్రసంగించారు. తమ … Read More