ముప్పై కోట్లతో ప్రభాస్ సినిమా సెట్
సాహో’ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. నటుడు కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై … Read More











