సర్కార్ ఇచ్చే 10 వేలలో చేతి వాటం చూపిస్తున్న కార్పొరేటర్లు

నష్టపరిహారం లో మోసమా, గ్రేటర్ లో వరదబాధితులకు తెరాస ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం లో కూడా కార్పొరేటర్ లు తమ చేతి వాటం చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అమీర్ పేట కార్పొరేటర్ శేషుకుమారి తెరాస పార్టీ కార్యకర్తలకు 10,000, ప్రతిపక్షాలకి మరియు ఏ అండ లేనివారికి పేదలకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తూ పేదవారి కష్టాన్ని కూడా తన ఖజానా గా నింపుకుంటున్నారు స్థానిక ప్రజలు ఆరోపించారు. ఫెయిర్ అండ్ ఫ్రీ పాలిటిక్స్ అంటే ఇదేనా అంటూ మంత్రి కేటీఆర్ అని ప్రశ్నిస్తున్నారు.