చైనా ఎత్తుకి పై ఎత్తులు వేయాలి : సీఎం కేసీఆర్

భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో … Read More

క‌ల్న‌ల్ సంతోష్ భార్య‌కు గ్రూప్1 ఉద్యోగం, 5 కోట్ల న‌గ‌దు : సీఎం

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 … Read More

పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : ‌తిరుప‌తి యాద‌వ్‌

కేంద్ర ప్రభుత్వం రోజురోజుకీ అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ పై రోజురోజుకు పైసా పైసా పెంచుకుంటూ పోతుందని తెరాస యువ‌నేత గ‌ద్ద తిరుప‌తి యాద‌వ్ విమ‌ర్శించారు. ఇప్పటికే కరోనతో ప్రజలు పనులు లేక ఇబ్బందులు ప‌డుతుంటే, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి … Read More

యువ‌కుల్లో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలిసింది వృద్ధుల్లో, చిన్నారుల్లో, రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉన్న‌వారిలో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌రోనా సోకుతుంద‌ని అనుకున్నాం. కానీ ఇప్పుడా ఆ వైర‌స్ త‌న రూట్ మార్చింది అని చెప్పుకోవాలి. అంచనాలకు విరుద్ధంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో బాధపడే … Read More

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 12వ రోజు గురువారం కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచాయి. దీంతో గడిచిన 12 రోజుల్లో పెట్రోల్‌పై రూ.6.55, డీజిల్‌పై … Read More

11 రోజుల‌లో 6 రూపాయ‌లు పెరిగి‌న పెట్రోలు ధ‌ర‌లు

ఓ వైపు క‌రోనా ముప్పు, లౌక్‌డౌన్ క‌ష్టాలు ఇవే సామాన్యుడిని చంపెస్తున్నాయి అనుకుంటున్నాయి. సామాన్యుడి క‌ష్టాన్ని తెలియ‌కుండా పైసా పైసా లాగేస్తోంద ప్రెటోల్ ధ‌ర‌లు. ఇప్ప‌టికే డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే… ప్ర‌జ‌ల‌పై ప్రెటోల్ ధ‌ర‌లు కొలుకొకుండా చేస్తున్నాయి.పెట్రోల్, డీజిల్ … Read More

ప్రతీ ఐదుగురిలో ఒకరికి క‌రోనా ముప్పు

ప్రపంచ జనాభాలో ప్రతీ అయిదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపుగా 170 కోట్ల మంది కరోనా ముప్పులో ఉన్నారని ఆ అధ్యయనం చెప్పింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ … Read More

చైనా దాడిని ఖండించిన యువ‌నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం … Read More

చైనా వ‌క్ర‌బుద్ధితో ప్రాణాలు కొల్పోయిన న‌ల్గొండ బిడ్డ‌

భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. … Read More

చైనాలో కరోనాకి మందు క‌నుగొన్నారా ?

కోవిడ్‌–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్‌ బయోటెక్‌ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్‌’టీకా మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి … Read More