ట్రంప్‌కి క‌రోనా – అయోమంలో అమెరికా

ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. వారి సహాయకుల్లో ఒకరికి కొవిడ్ వచ్చిన తర్వాత.. ముందు జాగ్రత్తగా ట్రంప్ దంపతులు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిద్దరికీ కూడా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో ట్రంప్ దంపతులు సెల్ఫ్ క్వారంటైన్ లోకి … Read More

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోన పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి..ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.

బాలుకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్‌ లేఖ‌

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం యావ‌త్ దేశ‌ సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి దాదాపు 50 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన … Read More

లోన్ మార‌టోరియం కేసు..అక్టోబ‌ర్ 5కు విచార‌ణ వాయిదా

మార‌టోరియం కాలంలో వ‌డ్డీ మాఫీపై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది..గ‌త విచార‌ణ‌లో కోర్టు కోరిన వివ‌రాల‌ను సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఇవ్వ‌లేపోయారు..వివ‌రాల స‌మ‌ర్ప‌ణ‌కు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు విన్న‌వించారు. మార‌టోరియంపై కేంద్రం, ఆర్బీఐ వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా … Read More

జీకాట్ స‌ద‌స్సులో ప్ర‌సంగించ‌నున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

బాపూజీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని నిశ్శ‌బ్ద విప్ల‌వం ద్వారా సాధించేందుకు కృషి చేస్తున్న గ్రామోద‌య ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ టెక్నాల‌జీ.. (జీకాట్‌) అక్టోబ‌రు 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తోంది. ఈ స‌ద‌స్సులో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళిసై … Read More

రకుల్ ప్రీత్ సింగ్ కి తెలంగాణ మంత్రులతో సంబంధం ఉంది : సంపంత్ కుమార్

నటి రకుల్ ప్రీత్ సింగ్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. ఇందుకోసమే డ్రగ్ కేసులో తనని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. ముంబై డ్రగ్ కేసులో సమగ్ర విచారణ … Read More

తెలుగు రాష్ట్రలపై కన్నేసిన భాజపా

తెలుగు రాష్ట్రాల‌పై బిజెపి అగ్ర నాయ‌క‌త్వం క‌న్నేసింది. జాతీయ స్థాయి కొత్త కార్యవర్గానికి సంబంధించి బిజెపి శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగువాళ్లకు స్థానం క‌ల్పించింది. జెపీ న‌డ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా భాధ్యతలు చేపట్టిన దాదాపు 8 నెలల … Read More

గ‌ల్లీ నుండి ఢిల్లీ దాక : అరుణ‌

మ‌హిళ‌ల‌కు అత్యున‌త స్థానం క‌ల్పించేది ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీలోనే సాధ్యం అవుతుంద‌ని అన్నారు సిద్దిపేట జిల్లా భాజ‌పా మ‌హిళా మోర్చా నాయ‌కురాలు గాడిప‌ల్లి అరుణ‌. తెలంగాణ నుంచి అనేక మందికి జాతీయ స్థాయిలో ప‌దువులు ద‌క్క‌డం గ‌ర్వించ‌ద‌గిన విష‌య‌మ‌న్నారు. జాతీయ … Read More

ప్రారంభ ఆరోగ్య సర్‌చార్జి చెల్లించినట్లయితే భారతీయ విద్యార్థులకు – జాతీయ ఆరోగ్య సేవకు ఉచిత ప్రవేశం ఉందని ధృవీకరించిన యు.కె.

యు.కె. లో విద్య కోసం సన్నద్ధమవుతున్న హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మరియు తెలంగాణ లోని విద్యార్దులకు ప్రయోజనం మరియు భరోసా యుకె ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ (ఐ.హెచ్.ఎస్) పై ప్రకటించడం భారతీయ విద్యార్థులకు ఉపశమనం కలిగించింది, ఇది యుకె … Read More

దళారుల నుండి అన్నదాతలకు విముక్తి

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించిందని రాష్ట్ర మహిళ మోర్చా నాయకురాలు లలిత తెలిపారు. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఫార్మర్స్‌ప్రొడ్యూస్‌ట్రేడ్‌అండ్‌కామర్స్‌ బిల్లు,ఫార్మర్స్‌అగ్రిమెంట్‌ఆన్ప్రైస్‌అస్యూరెన్స్‌అండ్ఫార్మర్స్‌_సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల … Read More