హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం
హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో 3 నుంచి 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. శుక్రవారం సాయంత్రం 5.11 గంటలకు మొదటి ప్రకంపన నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సిమ్లా వాతావరణ కేంద్రం … Read More