కరోనతో తస్మాత్ జాగ్రత్త
కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది*
*కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు*
*కొరొనా ఇప్పటి తెలంగాణ ప్రజలకు సోకలేదు*
*కొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము*
*ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలి*
*సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు
*ఇవ్వాళ కొత్తగా 6 కేసులు కొత్తగా వచ్చాయి*
*తెలంగాణ లో తొలి కొరొనా మృతి*
*సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో చేరారు…మరణించిన తరువాత తెలిసింది అతనికి కొరొనా వచ్చింది*
*ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు అందుబాటులో పెడుతాము*
*ఏ హాస్పిటల్ లో ఎలాంటి సమస్య లేదు*
*కొరొనా పై తప్పుడు ప్రచారం చేయకండి*
*ఇప్పటి వరకు 65 కు కొరొనా కేసులు నమోదు*
*కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది*
*కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు*
*కొరొనా ఇప్పటి తెలంగాణ ప్రజలకు సోకలేదు*
*కొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము*
*ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలి*
*సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు
*65 కొరొనా కేసుల్లో ఒకరు మృతి చెందారు*
* ఎంతమంది కొరొనా రోగులు ఉన్నా ట్రీట్మెంట్ అందిస్తాం.
* కావాల్సిన యంత్రపరికారాలు అన్ని అందుబాటులో తెస్తున్నాము.
* 6 రోజుల్లో గచ్చిబౌలి లో స్పోర్ట్స్ కాంప్లెక్ రెడి అవుతుంది.
* గాంధీ వైద్యులకు వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరు ఇబ్బంది పెట్టొద్దు.
* అలాంటి వైద్యులకు అండగా ఉండాలి.
* క్వరంటాయిన్ లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుంది.
* ఒక్క వ్యక్తికి వస్తే కుటుంబం అంతా వచ్చే ప్రమాదం ఉంది.
* విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలి.
* సీఎం ఆదేశాలతో 24 గంటలు on డ్యూటీ లో ఉంటున్నాము.
* హైదరాబాద్ లో ఎక్కడ రెడ్ జోన్ లేదు.
* ప్రార్థన మందిరాల్లోకి ప్రజాలేవరూ వెళ్ళకండి.
* ఇవ్వాళ నమోదు అయిన కేసుల్లో మూడు కేసులు ఢిల్లీ ప్రార్థన మందిరాల్లోకి వెళ్లిన వారివే.
* ఖైరతాబాద్ లోని 74 ఏళ్ల వృద్ధుడు కొరొనా తో మృతి.
* వైద్యులు-ఎయిర్ పోర్ట్ లోని స్క్రినింగ్ లో పనిచేసే సిబ్బంది- వారి కుటుంబాలకు కొరొనా సోకింది.
* రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది-వ్యక్తులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
* వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్ లాగా విధులు నిర్వహించే లాగా ఏర్పాటు చేస్తాం.
* వైద్యులకు అవసరం అయితే…10 రోజులు విధులు..మరో పది రోజులు లీవ్ ఇస్తాము.
* క్వరంటాయిన్ లో 13వేల మంది ప్రస్తుతం ఉన్నారు.
* రోజు రోజుకు క్వరంటాయిన్ లో సంఖ్య తగ్గుతుంది.
* క్వరంటాయిన్ లో ఉన్న వారు 14 రోజులు క్వరంటాయిన్ లో ఉండాలి.
* రాష్ట్రంలోని నాలుగు కుటుంబాల నుంచి కేసులు పెరిగాయి.
*65 కొరోగా పది మంది రోగులకు నెగిటివ్ వచ్చింది.*