కాంగ్రెస్‌లోకి ప్ర‌శాంత్ కిషోర్‌

ఏ ఎన్నిక‌లైన సరే… ఆయ‌న క‌న్నుబ‌డితే చాలు. విజ‌యం అట్టే ఆ పార్టీకి చేరిపోతుంది. దేశంలో ఎన్నికల విజ‌యంపై వ్యుహాలు ర‌చించే ఉద్దండుడు అత‌ను. అయితే ప‌శ్చిమ‌బెంగ‌ల్ ఎన్నిక‌ల తర్వాత మ‌ళ్లీ ఎన్నిక‌ల వైపు వెల్ల‌న‌ని తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ … Read More

భార‌త్ తొలి క‌రోనా పెషేంట్‌కి మ‌ళ్లీ క‌రోనా సోకింది

భార‌త‌దేశంలో తొలి క‌రోనా రోగికి మ‌ళ్లీ క‌రోనా సోకింది. దేశంలో మొద‌టి కరోనా పేషెంట్ గా కేరళకు చెందిన వైద్య విద్యార్థిని రికార్డు పుటల్లోకి ఎక్కారు. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో మూడో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఆమె తొలి భారతీయ కరోనా … Read More

క‌రోనా ఇంకా త‌గ్గ‌లేదు : సౌమ్యా స్వామినాథ‌న్‌

కరోనా వైరస్ ఇంకా క్షీణించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైరస్ ప్రభావం తగ్గిందని పొరబడొద్దని హెచ్చరించిన సౌమ్య.. దీన్ని దృఢపరిచే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య … Read More

రెండోసారి తండ్రైన బ‌జ్జీ

టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. భగవంతుడి దయ వల్ల గీతా, బాబు పూర్తి క్షేమంగా, … Read More

రాంకీలో అక్ర‌మ లావాదేవీలు – ఎగ్గొట్టిన సోమ్ము క‌ట్టేస్తాం

ప్ర‌ముఖ వ్యాపార సంస్థ రాంకీలో అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్టు గుర్తించి ఆదాయ‌పుప‌న్ను శాఖ‌. రాంకీ సంస్థ‌లోని ఆయా నిర్వ‌హాణ కార్యాల‌యాల్లో నిర్వ‌హించిన సోదాల్లో అక్ర‌మ ఆస్తులు వివ‌రాలు బ‌య‌టప‌డ్డాయ‌ని ఆదాయ‌ప‌న్నుశాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. 2018-19లో సింగ‌పూర్‌లోని ఓ ప్ర‌వాస … Read More

మిజోరాం గ‌వ‌ర్న‌ర్‌గా కంభంపాటి హ‌రిబాబు

ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత కంభంపాటి హరిబాబు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. వివిధ రాష్ట్రాల‌కు కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇద్ద‌రికీ గ‌వర్న‌ర్ ప‌దువులు ఇస్తూ పెద్ద‌పీట … Read More

కేబినెట్‌ విస్తరణ.. భేటీ రద్దు?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు … Read More

ప్ర‌ధాని మోడీ టీంలో 28 మంది కొత్త‌మంత్రులు.

త్వ‌ర‌లోనే ప్ర‌ధానమంత్రి టీంలో మ‌రో 28 మంది మంత్రులుగా చేర‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మరో వారంలోనే కేబినెట్ను విస్తరించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ చాలా ఆచితూచి అడుగులు … Read More

ఆమె పోలీస్ కానీ… కామం క‌ట‌క‌టాల‌పాలు చేసింది

ప‌ని చేసిన జైల్లోనే శిక్ష ప్ర‌పంచం గర్వించ‌ద‌గిన దేశం. అందులో ఆమె ఓ ఉన్న‌త‌మైన పోలీస్ అధికారి. యుక్త వ‌య‌స్సు. అంద‌మైన భ‌విష్య‌త్తు కానీ ఆమెలో పుట్టిన కామం, ఆ కామంతో వ‌చ్చిన కోర్కెల‌ను అదుపు చేసుకోలేక త‌నే జైలు ఉస‌లు … Read More

విడాకులు తీసుకున్న హీరో

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం ప్రకటించారు.‘కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం’అని ప్రకటించారు. కాగా, … Read More