ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్
కరోనా వైరస్ పెద్ద, చిన్నా అంటూ ఏం తేడాలు చూపించడం లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులను వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మందికి కరోనా సోకగా.. తాజగా మధ్యప్రదేశ్లో మరో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. వాటర్ రీసోర్స్ మినిస్టర్ తులసీ … Read More









