సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. సీఎం అతిపెద్ద అవినీతిప‌రుడ‌ని అన్నారు. త‌న ద‌గ్గ‌ర అధారాల‌తో స‌హా అన్ని ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా … Read More

హుజురాబాద్‌లో తెరాస 600 కోట్లు ఖ‌ర్చు పెట్టింది : ఈట‌ల‌

రాజ‌కీయాల ఊహ‌కు అందని విధంగా జ‌రిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌యం సాధించింది. ఆ పార్టీ త‌రుపున పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి, ఈటల రాజేందర్‌ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల చేత … Read More

హుజురాబాద్‌లో భాజ‌పా గెలుపు ధ‌రిప‌ల్లిలో సంబురాలు

హుజురాబాద్‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య‌కేత‌నం ఏగ‌ర‌వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి భార‌తీయ జన‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ట‌పాసులు కాల్చి ఆనందం వ్య‌క్తం చేశారు. … Read More

సినిమాకెళ్లిన మంత్రి… వ‌ద్ద‌న్న సీఎం కేసీఆర్‌

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ‘రైతన్న’ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ సినిమా దర్శకనిర్మాత, నటుడు నారాయణమూర్తితో కలిసి హనుమకొండలోని అమృత థియేటర్‌కు వచ్చారు. అయితే సినిమా ప్రారంభం అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి మంత్రి … Read More

ఓటేసిన ఈట‌ల‌

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన భార్య జమునతో కలిసి కమలాపూర్ లోని 262 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని గమనించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అధికార … Read More

ఏపీని తెలంగాణ‌లో క‌లిపేయండి : మంత్రి పేర్నినాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ల‌పై మంత్రి త‌నదైన శైలిలో స్పందించారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా అని చమత్కరించారు. కేసీఆర్ … Read More

తెలంగాణ అభిమానికి ఆంధ్ర ఎమ్మెల్యే ర‌జ‌ని ఫిదా

క‌రీంన‌గ‌ర్ జిల్లా చామన్‌పల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దూడం అనిల్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రజిని అభిమాని. ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలను ఫాలో అవుతూ.. ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో … Read More

ముఖ్య‌మంత్రి రాజీనామా

దేశంలో ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర రాజ‌కీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గ‌త కొన్ని నెల‌లు పంజాబ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ ర‌స‌వ‌త్తరానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. సీఎల్పీ భేటీకి ముందు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ త‌న రాజీనామాను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. సీఎంతో పాటు మంత్రులు … Read More

రేప‌టి నుండే బండి పాద‌యాత్ర‌

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుంచి షురూ కానుంది. బండి సంజయ్ రేపు ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర … Read More

షర్మిల వదులుతున్న బాణం ప్రశాంత్ కిషోర్

తెలంగాణలో రాజకీయ కాకా అప్పుడే మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా… రాజకీయ పార్టీలు అప్పుడే గెలుపు ఎలా వస్తుందో అని ఆలోచిస్తున్నారు. ఇందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… రాజకీయాలు పూర్తి భిన్నం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి … Read More