ఆడ‌పిల్ల‌కు న్యాయం చేయ‌లేని సీఎం ఎందుకు : అనిత‌

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. ఆడ‌వాళ్లు అంటే వైకాపా ప్ర‌భుత్వానికి లోకువ‌తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. బాధితుల పరామ‌ర్శ పేరుతో చిన్న‌, పెద్ద తేడా లేకుండా, వ‌య‌సుకి గౌర‌వం ఇవ్వ‌కుండా … Read More

తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుకు విశేష స్పంద‌న‌

40 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీకి ఏ మాత్ర ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌న్నారు మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు పార్టీ స‌భ్య‌త్వ న‌మోదే … Read More

కెఎల్ఆర్ వెంటే యువ‌త : కొమ్మిడి శివ‌ప్ర‌దీప్‌రెడ్డి

మేడ్చ‌ల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చ‌న్న‌గారి ల‌క్ష్మారెడ్డి (కెఎల్ఆర్‌) వెంటే యువ‌త ఉన్నార‌న్నారు మేడ్చల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కొమ్మిడి శివ ప్రదీప్ రెడ్డి. శ‌నివారం కెఎల్ఆర్ పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించడానికి ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. గ‌త … Read More

మ‌హిళ‌ల సాధికార‌త‌కు కృషి చేసిన మ‌హానీయుడు చంద్ర‌బాబు : అనిత‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌హిళ‌ల సాధికార‌త‌కు కృషి చేసిన గొప్ప మ‌హానీయుడు చంద్ర‌బాబునాయుడు అని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. చంద్ర‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర మ‌హిళాల నుండి ఆమె శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలంగాణ … Read More

మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌ని అవమానా ప‌రుస్తారా : కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన

తెలంగాణ రాష్ట్ర మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌పై ట్విట్ట‌ర్‌లో ఎలా అవ‌మాన ప‌రుస్తార‌ని మండిప‌డ్డారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్రసూన‌. ఇటీవ‌ల తెలంగాణ జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొని మ‌హిళా గ‌వర్న‌ర్ అని కూడా చూడ‌కుండా … Read More

పార్వ‌తీపురం జిల్లా అధ్య‌క్షురాలిగా పాముల పుష్ప శ్రీవాణి

ప‌ద‌వులు వ‌స్తే గ‌ర్వం రాద‌ని, మ‌రింత బాధ్య‌త పెరుగుతుంద‌ని అన్నారు ఎమ్మెల్యే, పార్వ‌తీపురం జిల్లా వైకాపా అధ్యక్షురాలు పాముల పుష్ప శ్రీ‌వాణి. మంగ‌ళ‌వారం ఏపీలో అన్ని జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్వతీపురం జిల్లా అధ్య‌క్షురాలిగా ఎమ్మెల్యే పాముల … Read More

అసంతృప్తుల‌కు సంతృప్తి దొరికేనా ?

ఏపీ రాష్ట్రంలో రెండ‌వ సారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టిన త‌ర్వా పార్టీలో ఉన్న అస్మ‌మ‌తి వ‌ర్గం ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్న‌ది. దీని ఇలా వ‌దిలేస్తే పార్టీకే పెద్ద‌న‌ష్టం వాటిల్లే అవకాశం ఉంద‌ని గ్ర‌హించిన సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అసంతృప్తిగా … Read More

చంద్ర‌బాబుకు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపిన కాట్ర‌గ‌డ్డ

మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడికి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రానికి, రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీఎంగా త‌న … Read More

మ‌హానాడు త‌ర్వాత మా స‌త్తా చూపిస్తాం : అనిత‌

తెలుగుదేశం పార్టీ మ‌హానాడు కార్య‌క్ర‌మం త‌ర్వాత త‌మ పార్టీ స‌త్తా ఎంటో మారోమారు నిరూపిస్తామ‌న్నారు ఆ పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత. అధికారంలో ఉన్న వైకాపా రాష్ట్రాన్ని పాలించడం చేత‌కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. వ‌చ్చే నెల‌లో జ‌రిగే మ‌హానాడు … Read More

హ‌ర్యానా ముఖ్య‌మంత్రితో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భేటీ

హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌తో ఏపీ సీఎం జ‌గన్‌మోహ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నంలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ గారితో మర్యాద పూర్వక భేటీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వెల్ల‌డించింది. అయితే ఈ భేటీ రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. https://www.kooapp.com/koo/ysjagan/embed