బీఏసీ సమావేశంలో భట్టి రాజేసిన విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే కాంగ్రెస్, తెరాసల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సోమవారం ప్రారంభమైన సమావేశాలులలో భాగంగా బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు … Read More











