నా మాటలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు : చిన్న జీయర్
గత రెండు రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్న జీయర్ వ్యాఖ్యలపై స్పందించారు. తన మాటలతో కొంతమంది రాజకీయ లబ్దపొందాలని చూస్తున్నారని కోణంలో ఆయన మాటలు ఉన్నాయి. విజయకిలాద్రీ క్షేత్రంలో వార్షక బ్రహ్మోత్సవాలు నిర్వహించి తిరువిధి ఉత్సవంలో పాల్గోన్నారు చినజీయార్. లక్ష్మిఅమ్మవారి … Read More











