ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఎందుకు : అనిత
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఆడవాళ్లు అంటే వైకాపా ప్రభుత్వానికి లోకువతున్నారని దుయ్యబట్టారు. బాధితుల పరామర్శ పేరుతో చిన్న, పెద్ద తేడా లేకుండా, వయసుకి గౌరవం ఇవ్వకుండా … Read More











