చంద్రబాబు రాజ్యానికి అనామక చక్రవర్తి

తెలుగుదేశం పార్టీ. ఈ పేరు తెలియ‌ని వారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండ‌లేరు అన‌డంలో అతియోశ‌క్తి లేదు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే అధికారంలో వ‌చ్చి చరిత్ర సృష్టించారు. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప‌థ‌కాల‌ను, ప‌టేల్, … Read More

ఆమెతో సెల్ఫీ దిగాలంటే 100 క‌ట్టాలంటా !

తనతో ఎవరైనా సెల్ఫీ తీసుకోవాలంటే ర. 100 కట్టాల్సిందిగా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకర్‌ చెప్పారు. ఆయా సొమ్మును పార్టీ పనుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం ఆమె ఖాండ్వా వద్ద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. … Read More

తెలంగాణ‌లో ఇది పాద‌యాత్ర‌ల సీజ‌న్‌

ఎండాకాలం, వానాకాలం, చ‌లికాలం ఇవి మూడు సీజ‌న్లు తెలుసు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రో కొత్త సీజ‌న్ ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు రాజ‌కీయ నాయ‌కులు. అదే పాద‌యాత్ర సీజ‌న్‌. ఈ విష‌యంలో అధికార పార్టీ ఏం మాట్లాడ‌కున్నా.. విప‌క్షాలు మాత్రం అంతా … Read More

హుజురాబాద్ పోటీ నుంచి అందుకే త‌ప్పుకుందా ష‌ర్మిల ?

రాష్ట్ర రాజ‌కీయాల్లో ర‌స‌వ‌త్త‌రం సృష్టిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత ష‌ర్మిల‌. ఇప్ప‌టికే అక్క‌డ గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో తెరాస‌, భాజ‌పా, కాంగ్రెస్‌తో పాటు ప‌లు పార్టీలు పోటీప‌డుతున్నాయి. ముఖ్యంగా తెరాస‌, భాజ‌పా ఆత్మ‌గౌర‌వం … Read More

కేటీఆర్ అంటే ఎవ‌రు అత‌ను ? ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్‌

పొట్టొని పొడుగొడు కొడితే…. పొడుగోని పోశ‌మ్మ కొట్టింది అనే డైలాగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌రుచూగా వేసే పంచ్ ఇది. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా… త‌న పంచ్‌ల‌తో ప్ర‌జ‌ల‌ను న‌వ్విస్తారు అంతేగా వారిని త‌న‌దైన మాట‌ల‌తో కించ‌ప‌రుస్తాడు. ఇప్పుడు సేమ్ టూ … Read More

కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా క‌మ‌ల్‌నాథ్ ?

కాంగ్రెస్ పార్టీలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల్లో మార్పులు చేసిన ఆ పార్టీ, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ని కూడా మార్పు చేయాల‌ని ఆలోచిస్తుంది. ఈ మేర‌కు పార్టీ అధినేత సోనియాగాంధీతో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా … Read More

అమిత్‌షాతో బండి, ఈట‌ల భేటీ అందుకే

తెలంగాణ రాష్ట్ర భాజ‌పా అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర‌హోం మంత్రి అమిత్‌షాతో భేటి కానున్నారు. హుజ‌రాబాద్ ఉప ఎన్నిక‌ల నేఫ‌థ్యంలో వీరి భేటి ప్రాధాన్య‌త సంత‌రించకుంది. ఈ బేటీలో తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై … Read More

కాంగ్రెస్‌లోకి ప్ర‌శాంత్ కిషోర్‌

ఏ ఎన్నిక‌లైన సరే… ఆయ‌న క‌న్నుబ‌డితే చాలు. విజ‌యం అట్టే ఆ పార్టీకి చేరిపోతుంది. దేశంలో ఎన్నికల విజ‌యంపై వ్యుహాలు ర‌చించే ఉద్దండుడు అత‌ను. అయితే ప‌శ్చిమ‌బెంగ‌ల్ ఎన్నిక‌ల తర్వాత మ‌ళ్లీ ఎన్నిక‌ల వైపు వెల్ల‌న‌ని తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ … Read More

ష‌ర్మిలపై మండిప‌డ్డ కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత‌పై మండిప‌డ్డారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాదధ్య‌క్షురాలు కాట్ర‌డ‌గ్డ ప్ర‌సూన‌. కొత్త పార్టీ అంటూ వ‌చ్చిన ష‌ర్మిల ఇద్ద‌రు సీఎంల ఒప్పందాల గురించి లోట‌స్‌పాండ్‌లో జ‌రిగిన స‌మావేశాల‌ను బ‌య‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. వంశాపారంప‌ర్యంగా రాజకీయాలు చేయ‌వ‌ద్ద‌న్నారు. అన్నా … Read More

రేవంత్ మార్క్ – కాంగ్రెస్‌లోకి క్యూ క‌డుతున్న నేత‌లు

ఒక్క‌సారిగా కాంగ్రెస్ పార్టీ వైభవం మారిపోయింది. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌గానే కొంత మంది సీనియ‌ర్ నేత‌లు వ్య‌తిరేకించారు. గ‌తంలో కాంగ్రెస్‌ను వీడిన నేత‌లంద‌రూ ఇప్పుడు తిరిగి హ‌స్తం గూటికి చేరుతున్నారు. ఇది చూస్తుంటే పార్టీకి తిరిగి పూర్వ‌వైభవం వ‌చ్చేట‌ట్లు … Read More