హుజురాబాద్‌లో ఎగిరేది కమలం జెండానే – అరుణ‌

మాజీ మంత్రి, భాజ‌పా నేత‌ ఈట‌ల రాజేంద‌ర్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌స్తుంద‌న్నారు సిద్దిపేట‌ జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణ‌. అధికార పార్టీ అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించిన ప్ర‌జ‌ల నుండి వ‌చ్చే ప్రేమ, ఆప్యాయ‌తను అడ్డుకోలేర‌న్నారు. హుజురాబాద్‌లో ఈట‌ల … Read More

ఈట‌ల ఉగ్ర‌రూపం – తొక్కుతా బిడ్డా

హుజురాబాద్‌లో జ‌రుగుతున్న తీరుపై మండిప‌డ్డారు మాజీ మంత్రి, భాజ‌పా నాయ‌కులు ఈట‌ల రాజేంద‌ర్‌. త‌న పాద‌యాత్ర‌లో పోలీసులు అడుగ‌డునా… అడ్డుకుంటున్నార‌ని, త‌మ‌కి మ‌ద్ద‌తు తెల‌పిన వారిని బెదిరిస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌న దైన శైలిలో ఎవ‌డ్రా మీరు తొక్కుతా బిడ్డా అంటూ అగ్ర‌హాం … Read More

తెరాస నేత సామ కాంగ్రెస్‌లోకి

ఎన్నిక‌లకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉన్నా… అప్పుడే వ‌ల‌సలు మొద‌లైనాయి. అధికార పార్టీ తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు వెళ్తున్నారు. తెరాసలో త‌గిన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని అందుకే పార్టీ మారుతున్నామ‌ని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ … Read More

కారెక్కిన కౌశిక్ రెడ్డి

అంద‌రూ అనుకున్న‌ట్లుగానే కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవ‌లే కాంగ్రెస్ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం తెరాస‌లో చేరారు. ఈ మేరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ … Read More

విధుల్లోకి తీసుకోకుంటే హుజురాబాద్‌లో 1000 మంది పోటీ చేస్తాం

స‌ర్కార్‌ను హెచ్చ‌రించిన ఉద్యోగులు తెలంగాణ‌లో తెరాస స‌ర్కార్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నారు. విధుల నుండి తొల‌గించిన వారిని తిరిగి తీసుకోకుంటే ప్ర‌భుత్వం భారీ ముల్యం చెల్లిస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ మేరుకు తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అల్టిమేటం జారీ … Read More

ఎమ్మెల్యేగా పోటీచేసిన ట్రాన్స్‌జెండ‌ర్ ఆత్మ‌హత్య‌

కేరళ తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకుని మరణించారు. కొచ్చిలోని ఆమె నివాసంలో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. … Read More

వీహెచ్ ఇంటికి వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ‌

ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత హ‌నుమంత‌రావుని ప‌రామ‌ర్శించారు హర్యాన గవర్నర్‌ బండారు దత్తాత్రేయ. ఇటీవ‌ల కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుప‌త్రిలో చేరిన వీహెచ్ ఇటీవ‌లే డిశ్చార్జ్ అయ్యారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న గ‌వ‌ర్న‌ర్ అంబ‌ర్‌పేట్‌లోని వీహెచ్ ఇంటికి ప‌రామ‌ర్శించారు. … Read More

హుజురాబాద్‌లో భాజపాదే గెలుపు : జ‌య‌శ్రీ‌

త్వ‌ర‌లో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భాజపానే విజ‌య సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ మ‌హిళామోర్చా అధ్య‌క్షురాలు జ‌య‌శ్రీ‌. ఈ మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఈటల చేప్ప‌ట్టిన పాద‌యాత్ర‌కు ఆమె మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డానికే … Read More

హుజురాబాద్ బరిలో ప్ర‌వీణ్‌కుమార్ ?

రాష్ట్రంలో రాజ‌కీయం రంగులు మారుతోంది అంటే అది అంతా ఇంతా కాదు. ఐపీఎస్ ఆఫీస‌ర్లు కూడా త‌మ ప‌ద‌వి రాజీనామా చేసి ఎన్నిక‌లో బ‌రిలో నిలిచేంతా. నిన్న త‌న ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర … Read More

ఇంటి ప‌ని మ‌నుషుల‌కు మేయ‌ర్ చేసిన ప‌ని

హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తోంద‌ని విమర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అధికారం ఉంద‌ని ఓ మండ‌ల అధికారిపై త‌న జులం ప్ర‌ద‌ర్శించింది. కాగా తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకుంది మేయ‌ర్‌. తమ ఇంటిలో పని చేసే … Read More