మేయ‌ర్ ప‌ద‌వి ఆమెకేనా ?

గ్రేట‌ర్‌పోరులో స‌రైన మెజారీటి రాక ఇబ్బంది ప‌డుతున్న అధికార పార్టీకి పైర‌వీలు జోరు పెద్ద త‌ల‌పోటుగా మారింది. ఇప్ప‌టికే రాజ‌కీయంగా అస్త‌వ్య‌స్తం అవుతున్న తెరాస‌కు గ్రేట‌ర్ మేయ‌ర్ ప‌ద‌విని ఎవ‌రికి ఇవ్వాలి… ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచ‌న‌లో ప‌డింది. అయితే … Read More

చంద్ర‌బాబుకి బిగుస్తున్న ఉచ్చు

రెండు తెలుగు రాష్ట్రాల‌ను రాజ‌కీయంగా ఓ కుదుపు కుదిపేసిన ఓటుకు నోటు కేసు మ‌రో మలుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఇప్ప‌టి కాంగ్రెస్ ఎంపీ‌, అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో … Read More

కొత్త సంవ‌త్స‌రం, కొత్త స‌చివాల‌యం -13 అంత‌స్తులు

ఎట్ట‌కేల‌కు తెలంగాణ స‌చివాల‌య నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాల రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో భాజ‌పాను వ్య‌తిరేకించిన సీఎం కేంద్ర ప‌థ‌కాల‌కు ఒక్కొక్క‌టికి లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. కాగా గ‌త కొన్నాళ్లుగా … Read More

కొత్త సంవ‌త్స‌రంలో సుఖ‌శాంతుల‌తో ఉండాలి : ఐవిరెడ్డి

గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఐవి రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరాదిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సంవత్సరం మీ అందరికీ మరింత … Read More

చిన్న‌మ్మ విడుద‌ల 27న ?
జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద శ‌ప‌ధం

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు అత్యంత స‌న్నిహితుల‌రాలైన శ‌శిక‌ల అలియాస్ చిన్న‌మ్మ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. అక్ర‌మాస్తుల కేసులో క‌ర్ణాట‌లోని పరప్పన  అగ్రహార చెరలో గ‌త కొన్నాళ్లుగా జైలు జీవితం గ‌డుపుతుంది. అయితే వ‌చ్చే నెల 27న శ‌శిక‌ల విడుద‌ల … Read More

భాజ‌పాకి క‌లిసొచ్చిన 2020

ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే 2020 కి ఓ ప్రాధాన్య‌త ఉంది. క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ దేశాల‌ను ఆర్థికంగా ఓ కుదుపు కుదిపేసింది. కానీ రాజ‌కీయంగా మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా పార్టీ నినాదం ప్ర‌తి … Read More

ఊహించ‌ని షాక్‌- పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన ప్రధ‌ని

ప్ర‌త్య‌ర్థుల‌కు ప్ర‌ధాని ఊహించ‌ని గ‌ట్టి షాక్ ఇచ్చారు. అధికారంలో ఉండి ఎవ‌రూ చేయ‌ని సాహాసం చేశారు నేపార్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ‌. నేపాల్ పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. వెంటనే విద్యాదేవి భండారి పార్లమెంటును రద్దు … Read More

రైతు సంక్షేమం కోసమే బిజెపి:అరుణారెడ్డి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతు సంక్షేమం కోసమేనని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గాడి పల్లి అరుణ రెడ్డి అన్నారు.ఆమె శనివారం సిద్దిపేటలోని వరి కొనుగోలు కేంద్రాలు శివారు వ్యవసాయ భూములను సందర్శించి రైతులతో మాట్లాడారు.కేంద్రం … Read More

మెడీపై ధ్వ‌‌జమెత్తిన ‌మ‌మ‌త బెన‌ర్జీ

కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. నరేంద్ర మోదీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. బెంగాల్‌ నుంచి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను వెనక్కి రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన … Read More

సిగ్గులేని మంత్రులు : కాట్ర‌గ‌డ్డ

చ‌ట్ట‌బ‌ద్ద‌మైన ప‌ద‌వుల్లో ఉండి సృహా లేకుండా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు మాజీ ఎమ్మెల్యే , తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. ఏపీ అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డ్డ చంద్ర‌బాబు క‌ష్టాన్ని నీళ్ల పాలు చేస్తూ.. … Read More