కాంగ్రెస్‌లోకి త్రిష ?

ద‌క్ష‌ణాదిలో మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం తీసుక‌రావ‌డానికి కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టి అధికారం కొల్పోయిన పార్టీలోకి కొత్త నీరు వ‌స్తే త‌ప్పా… కుదుప‌టే అవ‌కాశం లేదు. దీంతో సినిమా సెల‌బ్రేటిల‌ను పార్టీలోకి తీసుక‌వ‌చ్చ యువతలో ఫుల్ జోష్ పెంచాల‌ని చూస్తోంది. ఈ … Read More

మంత్రివ‌ర్గంలో మార్పులు సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో కీలక మార్పులు చేశారు. కేబినెట్ మంత్రులు రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోదీల నుంచి కొన్ని శాఖలను తొలగించారు. దాంతో, రాజేంద్ర రెవెన్యూ శాఖను, పూర్ణేష్ రోడ్లు, భవనాల శాఖను … Read More

విజయ శాంతి గారు ప్రస్తుత రాజకీయాలలో మన మహిళల పాత్ర ఇంతే..!

తెలంగాణ తెలుగుదేం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగ‌డ్డ ప్రసూన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతికి లేఖ రాశారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల పాత్ర, ఎదుర‌వుతున్న ఇబ్బందులు, వారికి ఇస్తున్న ప్రాధాన్యం గురించి చ‌ర్చించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహిళలకి … Read More

రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 21న ఆయన హైదరాబాదుకు రానున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. అనంతరం … Read More

కేసీఆర్ ఏటీఎం మిష‌న్ కాళేశ్వ‌రం : ల‌క్ష్మ‌ణ్‌

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్‌కి ఏటీఎంలా ప‌ని చేసింద‌న్నారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.90వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని, కాళేశ్వరం వండర్‌ కాదు, బ్లండర్‌ అని ఆరోపించారు. కేసీఆర్‌ … Read More

మునుగోడులో ఓట్ల కోసం కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్‌

రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక‌లు రోజుకో కొత్త‌పుంతాన్ని త‌ల‌పిస్తున్నాయి. భాజ‌పా, తెరాస త‌మ త‌మ వుహ్యాల‌ను ర‌చిస్తుంటే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తుంది. ఈ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం … Read More

సంక్షేమ భ‌వ‌నాల్లో ఎమ్మెల్యే, మంత్రుల పిల్ల‌లు ఉంట‌రా ?

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ భ‌వ‌నాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల పిల్ల‌లు అక్క‌డ ఉంటారా అని ప్ర‌శ్నించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగ‌డ్డ ప్ర‌సూన. రాష్ట్రంలో సంక్షేమ భ‌వ‌నాల ప‌రిస్థితి ఆధ్వానంగా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. … Read More

కేసీఆర్‌కి పొరిగింటి కూర‌నే న‌చ్చుతుంది

అవును మ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి పొరిగింటి కూర బాగా నచ్చుతుంది. ఎదుకంటే… ఇంటి వైద్యం ఒంటికి ప‌ట్ట‌న‌ట్టు. రైతు లేనిదే రాజ్యం లేదు అనే నానుడి ఉండేది. గ‌త ప్ర‌భుత్వాలు తెలంగాణ‌లోని రైతాంగాన్ని ప‌ట్టించుకోలేద‌ని, స్వ‌రాష్ట్రం త‌ర్వాత అభివృద్ధి జ‌రిగిందని… … Read More

సుభాష్‌చంద్ర‌బోస్‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృష్టం: కాట్ర‌గ‌డ్డ‌

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పాత సనత్ నగర్ నియోజకవర్గం లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపంలో సుభాష్ మార్గ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చెత్తాచెదారం చూసి చలించిపోయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర … Read More

చీడ‌పురుగుల‌కు అడ్డ‌గా మారిన వైకాపా

ఏపీలోని అధికార పార్టీపై మ‌రోమారు త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. త‌ప్పు చేసిన ఎంపీని కాపాడే ప్ర‌య‌త్నంలో విప‌క్ష పార్టీపై బురుద జ‌ల్లే కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి … Read More