నాటి నక్సలైట్ నేటి ఎమ్మెల్యేకు డాక్టరేట్
కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే ధనిసిరి అనసూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సంపాదించారు. ఓ విద్యార్థిని మాదిరిగా పరిశోధన చేసి… ఆ పరిశోధనా పత్రాన్ని వర్సిటీకి సమర్పించి మరీ సీతక్క పీహెచ్డీ సంపాదించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం … Read More











