నా మాట‌ల‌తో రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నారు : చిన్న జీయ‌ర్

గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన చిన్న జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. త‌న మాట‌ల‌తో కొంత‌మంది రాజ‌కీయ ల‌బ్ద‌పొందాల‌ని చూస్తున్నార‌ని కోణంలో ఆయ‌న మాట‌లు ఉన్నాయి. విజయకిలాద్రీ క్షేత్రంలో వార్షక బ్రహ్మోత్సవాలు నిర్వహించి తిరువిధి ఉత్సవంలో పాల్గోన్నారు చినజీయార్. లక్ష్మిఅమ్మవారి … Read More

చిన్నారుల‌తో క‌లిసి హోలీ ఆడిన హైమారెడ్డి

స్థానిక చిన్నారుల‌తో క‌లిసి హోలీ పండుగ నిర్వ‌హించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర మ‌హిళా నాయ‌కురాలు హైమా రెడ్డి. ఈ హోలీ పండ‌గకి ఎంతో చ‌రిత్ర ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవల వ‌చ్చిన వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వ‌చ్చిన ఈ … Read More

చినజీయర్‌స్వామి ఇది నీకు త‌గునా ?

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ఖ్యాతి గాంచిన స‌మ్మ‌క్క‌-సార‌క్క‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు చినజీయ‌ర్ స్వామి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దూమారం రేపుతున్నాయి. ఆదివాసీల వనదేవత సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చినజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ … Read More

ప్ర‌భుత్వ ఉద్యోగికి బోడుప్ప‌ల్ తెరాస నేత బెదిరింపులు

తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌ల తీరు రోజు రోజుకు మితిమీరిపోతోంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు అని కూడా చూడ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బూతులు తిడుతున్నారు. అవ‌తలి వారు ఏం చెబుతున్నారో కూడా విన‌కుండా త‌న‌దైన బూతు మాట‌ల‌తో కించ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హరిస్తున్నారు. వివ‌రాల్లోకి … Read More

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో, రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, … Read More

పీసీసీ అధ్య‌క్షులు రాజీనామా చేయండి : సోనియా గాంధీ

ఇటీవల ఎన్నికలు జరిగి పార్టీ ఓటమి పాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ గోవా మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సంస్థాగతంగా మార్పులు చేసి … Read More

బీజేపీ పోరాటం వల్లే ఉద్యోగాల నోటిఫికేషన్‌: హైమా రెడ్డి

తెలంగాణ ఏర్పడ్డాక అప్పులు పెరిగాయని అన్నారు మేడ్చ‌ల్ జిల్లా భాజ‌పా నాయ‌కురాలు హైమా రెడ్డి. కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం రూ.2 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. బీజేపీ పోరాటం వల్లే ఉద్యోగాల నోటిఫికేషన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్య పరిష్కారమైందని చెప్పారు. … Read More

రెడ్డిల‌ను ఆదుకొండి : ఘ‌ట్‌కేస‌ర్ రెడ్డి సంఘం

రెడ్డి కులంలో చాలా మంది పేద రెడ్డిలు ఉన్నార‌ని వారిని ప్ర‌భుత్వం ఆదుకోవాని డిమాండ్ చేశారు ఘ‌ట్‌కేస‌ర్ రెడ్డి సంఘం నాయ‌కులు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ,అసెంబ్లీలో 2022- 23 బడ్జెట్ లో రెడ్డి కార్పొరేషన్ ప్రకటించనందుకు … Read More

ఈట‌ల అంటే కేసీఆర్‌కి వ‌ణుకు పుడుతోందా ?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అంటే సీఎం కేసీఆర్‌లో భ‌యం మొద‌లైందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తున్నాయి. రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీ నుండి ముగ్గురు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశారు. ఇది కేసీఆర్ భ‌య‌ప‌డి … Read More

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు తేల్చేసిన తెరాస ఎమ్మెల్యే

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌న్నారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి ప‌నులు చ‌క్క‌బెడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌మ స‌ర్కార్‌కి తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంద‌ని… … Read More