మహిళా గవర్నర్‌పై ఎలా మాట్లాడాలో తెలియదా : భాజపా మహిళ మోర్చా
గవర్నర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ … Read More









