ఏపీలో బీజేపీ భారీ యాత్రకు ప్లాన్… 5 వేల సభలు.

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా మరో యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చేపట్టిన జలం కోసం జనయాత్రకు మంచి … Read More

గోరంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోండి – రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు … Read More

మ‌ళ్లీ టూర్ ప్లాన్ చేసుకున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి(31వ తేదీన) బిహార్‌ పర్యటనకు వెళ్లనున్నారు. గల్వాన్‌ ఘర్షణల్లో అమరులైన ఐదుగురి జవాన్ల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు వారికి ఆర్థిక సాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు.. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో … Read More

భాజ‌పాకి జై కొట్టిన హీరో నితిన్‌

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ స‌మావేశం కాసేప‌టి క్రితం ముగిసింది. బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ అనంత‌రం హైద‌రాబాద్ వ‌చ్చిన జేపీ న‌డ్డా… శంషాబాద్‌లోని నోవాటెల్ … Read More

త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ స్కామ్‌లూ బయటపడతాయి: రాజగోపాల్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి అమిత్‌షా వచ్చిన మరుసటి రోజే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ బయటపడిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్కామ్‌లూ … Read More

రాజాసింగ్‌పై పీడి యాక్ట్ నిలుస్తుందా?

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే మూలాఖత్ ద్వారా రాజాసింగ్ను కుటుంబసభ్యులు కలిశారు. నిజానికి పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు.. జైలులో 3 నెలలు … Read More

కేసీఆర్ కావాలా..? మోదీ కావాలా?.. ప్రశ్నలకు సూటి ప్రశ్న

సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3వ విడత పాదయాత్రను బండి సంజయ్ దిగ్విజయంగా పూర్తి చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని ఓ ప్రకటనలో ఆయన హెచ్చరించారు. … Read More

చర్చకు సిద్ధం… ప్లేస్, టైమ్ కేసీఆర్ డిసైడ్ చేయాలి: బండి సంజయ్

బీజేపీ సభలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మం కోసం పనిచేసేవారికి అప్పుడప్పుడు అడ్డంకులు వస్తూనే ఉంటాయన్నారు. ధర్మం కోసం పరితపించేవారు దేనికీ భయపడరని చెప్పారు. ధర్మం కోసం … Read More

కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సీఎం కేసీఆర్ లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ టార్గెట్ తాను కాదని.. కేసీఆర్ అని అన్నారు. సీబీఐ, ఈడీని జేబు సంస్థగా బీజేపీ వాడుకుంటోందని కవిత ఆరోపించారు. కేసీఆర్‌ అంటే బీజేపీ … Read More

దశాబ్దాల తర్వాత.. కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠంపై గాంధీయేతర వ్యక్తి..!

కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ మొగ్గు చూపడం లేదు. మరో వైపు ప్రియాంక గాంధీ సైతం అధ్యక్ష రేసులో … Read More