ఓటిటిలో “రంగ రంగ వైభవంగా”

వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఉప్పెన తో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ లోకి మెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత కొండపోలం మూవీ తో విమర్శకుల ప్రశంసలు … Read More

నేడు తిరుమ‌ల‌కు సీఎం జ‌గ‌న్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తిరుమలకు రానున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అంకురార్పణ జరిగింది. కరోనా కారణంగా గత రెండేళ్లు … Read More

ఆదిలాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేటీఆర్ ర్యాలీలో ఉపాధ్యాయుల నిరసన నినాదాల చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … Read More

బొత్స‌కు బొచ్చు త‌ప్పా బుద్ధి లేదు : అనిత‌

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై త‌నదైన శైలిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో స‌భ్యురాలు, ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. త‌మ పార్టీ చేస్తున్న పాద‌యాత్ర‌పై సంస్క‌రాం లేకుండా మంత్రి మాట్లాడుతున్నార‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. … Read More

గుండె ప‌రీక్ష‌ల‌కు ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక ప్యాకేజి

రూ.1,999తోనే అనేక ర‌కాల ప‌రీక్ష‌లు, క‌న్స‌ల్టేష‌న్ కూడా ప్యాకేజిని ఆవిష్క‌రించిన ఆసుప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి వి ఎస్ సోమరాజు డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. అంత‌ర్జాతీయ‌ గుండె దినోత్స‌వం సంద‌ర్భంగా న‌గ‌రంలోని … Read More

గులాం నబీ ఆజాద్ కొత్త‌ పార్టీ

డెక్క‌న్ న్యూస్‌, జ‌మ్మూకాశ్మీర్ : దేశంలో మరో కొత్త రాజకీయ పార్టి పురుడు పోసుకుంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ సొంత పార్టీని స్థాపించారు. ఈ వివరాలను సోమవారం … Read More

కరోనా కథ ముగిసింది! డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించిన కరోనా కథ ముగిసినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. కోవిడ్‌-19 తాలూకు అత్యంత భయానకమైన దశ ముగిసిపోయినట్టేనని వెల్లడించింది. ”వైరస్‌ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయి. ఇకపై … Read More

టీ20 మ‌న‌దే

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా జయభేరి మోగించింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో … Read More

షుగ‌ర్ వ్యాధికి డాక్ట‌ర్ స్ర‌వంతి చిట్కాలు మీకోస‌మే

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ముప్పు పెరుగుతున్నది. దేశంలో టైప్-1 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోందని ఇటీవల పరిశోధకుల బృందం గుర్తించి, ఈ విషయంలో హెచ్చరించింది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది. 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 8.4 … Read More

బీసీసీఐలో మోగిన ఎన్నిక‌ల న‌గ‌రా

బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఇటీవల సుప్రీంకోర్టు ఓకే చెప్పడం తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ ఎన్నికలకు గంట మోగింది. నేడు నోటిఫికేషన్ విడుదలైంది. … Read More