ఈఎన్‌టీ స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహన పెరుగుతోంది‍

ప్రాశాంత‌త‌, నిశబ్దంతో రోగుల ఊర‌ట‌ కిమ్స్ ఈఎన్‌టీ డాక్ట‌ర్ నీతు మోడ్గిల్‌ హాస్పిట‌ల్ అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది రోద‌న‌లు, బరువెక్కిన బాధ‌తో త‌ల్ల‌డిల్లే ఆప్తుల హృద‌యాలు. కానీ కిమ్స్ హాస్పిట‌ల్ మాత్రం వారికి ఆప్యాయంగా స్వాగ‌తం ప‌ల‌కి వ్యాధుల‌ను దూరం … Read More

పేరు మార్చినా… జ‌నం గుండెల్లో మార్చ‌లేరు : అనిత‌

ఎన్టీఆర్ పేరు మ‌ర్చినంత మాత్ర‌నా.. జ‌నం గుండెల్లో ఆయ‌న ముద్ర‌ను చెరిపివేయ‌లేర‌ని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు అనిత వంగ‌ల‌పూడి. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఇచ్చిన ఆదేశాల మేర‌కు పాయ‌క‌రావుపేట మండంలో ఆమె రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు. … Read More

హైద‌రాబాద్‌లో రాహుల్ జోడో యాత్ర‌

భార‌త్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మీదుగా వెళ్ల‌నుంది. ఈ నెల 24న ఈ యాత్ర తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో రాహుల్ యాత్ర‌కు సంబంధించి … Read More

ఏపీలో కూడా కేసీఆర్ పార్టీ – గంగుల‌

కేసీఆర్ నాయకత్వంలో ఏపీలో కూడా పాగా వేస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో నిర్వహంచిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో వైసీపీ నాయకులు చిచ్చుపెట్టాలని … Read More

స్మితా సభర్వాల్ వివాదాస్ప‌ద‌ ట్వీట్

సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్తా వివాదాస్పదమవడంతో ఆమెను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే దేశానికి సంబంధించిన అంశం కావడంతో స్మితా సారీ చెబుతూ ట్వీట్ … Read More

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పిస్తారు. ఇందుకోసం రోడ్డు మార్గం గుండా ప్రగతిభవన్‌ నుంచి బయల్దేరి … Read More

కొత్త విమానం కొంటున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరిని కదిపినా.. సీఎం కేసీఆర్ ముచ్చ‌ట్టే… ఎందుకంటే ఆయ‌నతోటి అట్లుంట‌ది మ‌రీ. కొడితే కుంభ స్థ‌లాని కొట్టాలి కానీ.. ఈ ఎమ్మెల్యే, ఏంపీ, సీఎం గిదిఎందో అనుకున్నాడు ఏమో మ‌రీ. కాక చాలా దేశ రాజ‌కీయాల మీద … Read More

ర‌స‌కంద‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్ష పోరు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో బరిలో ఎవరెవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ మొగ్గుచూపినా ఆయన వర్గం ఎమ్మెల్యే … Read More

హీరో బాల‌కృష్ణ‌పై హిజ్రాల ఫిర్యాదు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.మరోపక్క రాజకీయాలతో బిజీ గా గడుపుతూ వస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు … Read More

కేసీఆర్ కొత్త పార్టీ ద‌స‌నా రోజే ముహుర్తం ఫిక్స్‌

తెలంగాణ‌లో ఈడీ దాడుల‌తో రాజ‌కీయాలు చాలా హీట్ పెరిగాయ‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్కామ్‌లో ఏకంగా ముఖ్య‌మంత్రి కుమార్తే క‌విత ఉండ‌డం మ‌రింత హీట్ పెంచాయి. ఈడీ దాడులు, విచార‌ణ‌లు, అరెస్ట్‌లు ఓ ప‌క్క‌న జ‌రుగుతుంటే… సీఎం త‌న ప‌ని తాను … Read More