భాజపా నేత మాధవనేని భానుప్రసాద్ అరెస్ట్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో దుబ్బాక పార్టీ నేతల అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా చలో అసెంబ్లీ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు … Read More









