పక్కా ప్లాన్‌తో ఈటలపై దాడి – మాధవి
తెరాస దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు మాధవి విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని వెల్లడించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు … Read More