కేసీఆర్ జాతీయ పార్టీ ముహూర్తం ఫిక్స్

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. యావత్ దేశం మొత్తం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా దసరా … Read More

న‌గ‌రంలో భారీ ఉగ్ర‌కుట్ర‌కి ప్లాన్

హైద‌రాబాద్‌లో సిట్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని జాహెద్ (మూసారాంబాగ్), సమీరుద్దీన్ (సైదాబాద్), హసన్ ఫారూఖీ (మెహదీపట్నం)గా గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి 4 … Read More

నాలుక కోసి ఉప్పూ కారం పెడతా – మంత్రి రోజా

ముఖ్యమంత్రి జగన్ ను గాని , ఆయన ఫ్యామిలీ జోలికి కానీ వస్తే నాలుక కోసి ఉప్పూ కారం పెడతానని టీడీపీ నేతలను హెచ్చరించారు మంత్రి రోజా. ఓ బైక్ ర్యాలీలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత‌ల‌పై తీవ్రస్థాయిలో … Read More

వీఆర్ఏల విన‌తి ప్ర‌తాల‌ను విసిరేసిన సీఎం

డిమాండ్లు నెరవేరుస్తారేమోననే ఆశతో సీఎం కేసీఆర్ ను కలిసిన వీఆర్ఏ సంఘం నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. వినతులు ఆలకిస్తారనుకున్న ముఖ్యమంత్రి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రాన్ని వీఆర్ఏ సంఘం నాయకులపైకి విసిరారు. ‘‘డ్రామాలాడుతున్నరా.. మీరు అనవసరంగా సమ్మె చేస్తున్నరు. మీకేం … Read More

గ్రౌండ్‌లో తొక్కిస‌లాట 127 మంది మృతి

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన … Read More

ఈఎన్‌టీ స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహన పెరుగుతోంది‍

ప్రాశాంత‌త‌, నిశబ్దంతో రోగుల ఊర‌ట‌ కిమ్స్ ఈఎన్‌టీ డాక్ట‌ర్ నీతు మోడ్గిల్‌ హాస్పిట‌ల్ అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది రోద‌న‌లు, బరువెక్కిన బాధ‌తో త‌ల్ల‌డిల్లే ఆప్తుల హృద‌యాలు. కానీ కిమ్స్ హాస్పిట‌ల్ మాత్రం వారికి ఆప్యాయంగా స్వాగ‌తం ప‌ల‌కి వ్యాధుల‌ను దూరం … Read More

పేరు మార్చినా… జ‌నం గుండెల్లో మార్చ‌లేరు : అనిత‌

ఎన్టీఆర్ పేరు మ‌ర్చినంత మాత్ర‌నా.. జ‌నం గుండెల్లో ఆయ‌న ముద్ర‌ను చెరిపివేయ‌లేర‌ని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు అనిత వంగ‌ల‌పూడి. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఇచ్చిన ఆదేశాల మేర‌కు పాయ‌క‌రావుపేట మండంలో ఆమె రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు. … Read More

హైద‌రాబాద్‌లో రాహుల్ జోడో యాత్ర‌

భార‌త్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మీదుగా వెళ్ల‌నుంది. ఈ నెల 24న ఈ యాత్ర తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో రాహుల్ యాత్ర‌కు సంబంధించి … Read More

ఏపీలో కూడా కేసీఆర్ పార్టీ – గంగుల‌

కేసీఆర్ నాయకత్వంలో ఏపీలో కూడా పాగా వేస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో నిర్వహంచిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో వైసీపీ నాయకులు చిచ్చుపెట్టాలని … Read More

స్మితా సభర్వాల్ వివాదాస్ప‌ద‌ ట్వీట్

సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్తా వివాదాస్పదమవడంతో ఆమెను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే దేశానికి సంబంధించిన అంశం కావడంతో స్మితా సారీ చెబుతూ ట్వీట్ … Read More