కేసీఆర్ చేతిలో కోట్ల రూపాయల భూములు
ధరణి పోర్టల్ తెచ్చిన కేసీఆర్ రూ.18 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల కోసం ధరణి పోర్టల్ తెచ్చిన సీఎం … Read More











