తెలంగాణలో కొత్తగా 143

తెలంగాణలో శుక్రవారం కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్‌, … Read More

మరో సారి మానవత్వం చాటుకున్న రాజశేఖర్ రెడ్డి:

మ‌నిషికి మ‌నిషి స‌హాయ‌ప‌డ‌డ‌మే మాన‌వత్వం. నీవు… చిన్న పెద్ద అంటూ తార‌త‌మ్యం చూపిస్తే… మ‌నిషి పుట్ట‌క‌లో అర్ధ‌మే లేదు. ప్ర‌తి ఒక్క మ‌నిషికి వేరొక మ‌నిషితో ఏదో ఒక రూపంలో ప‌ని ప‌డుతుంది. అలాంట‌ప్పుడే ఆప‌దలో ఉన్న‌వారిని ఆదుకుంటే వారు జీవితాంతం … Read More

సుష్మితా సేన్ నటించిన తన తాజా సిరీస్ ఆర్యను  విడుదల చేసిన హాట్‌స్టార్ స్పెషల్స్

~9-ఎపిసోడ్ల షోలో సుష్మితా సేన్, చంద్రచూర్ సింగ్‌లు నటించగా, సుదీర్ఘ విరామం  అనంతరం వీరు డిజిటల్ అరంగ్రేటం చేశారు. ~ ~ మీ కుటుంబాన్ని రక్షించుకునేందుకు మీరు ఎంత వరకు వెళతారు?  19 జూన్ 2020న డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ~ … Read More

తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు

తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో … Read More

సోమేశ్‌కుమార్‌ పల్లెప్రగతి కార్యక్రమం సందర్శన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను … Read More

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

జలసౌదలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం హాజరైన తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆడిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణ రెడ్డి

రెండు సినిమాల్లో త‌ళ‌క్కుమ‌నున్న ప్రియ‌మ‌ణి

ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు కమిట్‌ కాని ప్రియమణి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి ‘నారప్ప’, మరోటి ‘విరాట పర్వం’. గురువారం ఈ బ్యూటీ బర్త్‌డే సందర్భంగా రెండు చిత్రాల్లోని ప్రియమణి ఫస్ట్‌ లుక్స్‌ను విడుదల చేశారు. … Read More

ధ‌రిప‌ల్లిలో ఆలా క‌నిపించ‌నున్న హీరోయిన్ ప్రియ‌మ‌ణి

డెక్క‌న్ న్యూస్, సినిమా ప్ర‌తినిధి న‌రేష్ :మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లిలో గ్రామంలో ఇటీవ‌ల సినిమా షూటింగ్‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో రానా, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం విరాట ప‌ర్వం. ఈ సినిమా షూటింగ్ గ‌త కొన్ని రోజుల క్రితం … Read More

తహసీల్దార్ల పవర్‌ కట్

తెలంగాణ పాల‌న‌‌లో స‌మూల మార్పుల‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. ఇందుకోసం కింది స్థాయి నుంచి ప్ర‌క్షాళ‌న మొద‌లుపెట్టింది. రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహసీల్దార్‌ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం … Read More

తెలంగాణ‌లో క‌రోనాకి వైఫై సిగ్న‌ల్ దొరికిందా ?

తెలంగాణ‌లో క‌రోనా విస్త‌రిస్తున్న తీరు చూస్తుంటే… వైర‌స్‌కి వైఫై సిగ్న‌ల్ దొరికిన‌ట్టు ఉంది. ఎన్ని క‌ట్ట‌డి మార్గాలు చేసిన ఆగ‌డం లేదు. విస్తృతంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి వెయ్యి కేసుల పెరుగుదల చూసుకంటే వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా … Read More