తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1567 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే 9 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో … Read More