కేటీఆర్ సీఎం పదవికి కూడా అర్హుడే : గుత్తా
ఏ పదవినైనా సమర్ధంగా నిర్వహించే సత్తా మంత్రి కే తారక రామారావుకు ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అయితే ఆయనకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. … Read More









