4 ఏళ్లు సినిమాలకు దూరం: ఆమిర్‌ఖాన్
ఆమిర్‌ఖాన్.. ఈ పేరు భారత చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలకు ప్రాధాన్యమిస్తూ పాత్రకోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. సినిమాల్లోనే కాదు టెలివిజన్ తెరపై కూడా ‘సత్యమేవజయతే’ ప్రోగ్రామ్‌తో … Read More











