స‌మ్మె విర‌మించిన వీఆర్ఏలు

తెలంగాణ‌లో 80 రోజులుగా స‌మ్మె చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఎట్ట‌కేల‌కు స‌మ్మె విరమించారు. రేప‌టి నుంచి విధుల్లోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏల సంఘం ప్రతినిధులు భేటీ … Read More

ప్రేమ‌ను ఇచ్చి పొందండి

ది క్లోత్స్ బాక్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంలో అమెరికన్ ఈగిల్ ‘గివ్ లవ్. గెట్ లవ్’ విరాళం కార్యక్రమం ఈ దీపావళికి, అమెరికన్ ఈగిల్, వినియోగదారులను పండుగ ఉత్సాహాన్ని వ్యాప్తి చేయడానికి ప్రేరేపించడం ద్వారా భారతదేశంలో తన ‘గివ్ లవ్, గెట్ లవ్’ … Read More

కేసీఆర్‌కి పోటీగా స్టాలిన్ ?

జాతీయ రాజకీయాల్లో మెరుపులు మెరిపించడం అంత ఈజీ కాదు.అందుకే ఉత్తరాది రాష్ట్రాల పార్టీలు అక్కడ మెరుస్తున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక ముద్ర వేసాయి.గతంలో తెలుగుదేశం పార్టీ మహాకూటమిపై విపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చింది.ఈ ట్రెండ్‌ను ముందుకు … Read More

కేసీఆర్ చేతిలో కోట్ల రూపాయ‌ల భూములు

ధరణి పోర్టల్​ తెచ్చిన కేసీఆర్ రూ.18 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల కోసం ధరణి పోర్టల్ తెచ్చిన సీఎం … Read More

నాటి న‌క్సలైట్ నేటి ఎమ్మెల్యేకు డాక్ట‌రేట్‌

కాంగ్రెస్ పార్టీ నేత‌, ములుగు ఎమ్మెల్యే ధ‌నిసిరి అన‌సూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో డాక్ట‌రేట్ సంపాదించారు. ఓ విద్యార్థిని మాదిరిగా ప‌రిశోధ‌న చేసి… ఆ ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని వ‌ర్సిటీకి స‌మ‌ర్పించి మ‌రీ సీత‌క్క పీహెచ్‌డీ సంపాదించారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్, ఖ‌మ్మం … Read More

ఢిల్లీ పార్టీ ఆఫీస్‌లో కేసీఆర్‌

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..మంగళవారం ఢిల్లీ లోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించారు. స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వస్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర ప్ర‌దేశ్ వెళ్లిన కేసీఆర్‌… ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత అటు నుంచి … Read More

క‌వ‌ల పిల్ల‌ల్ని క‌ని క‌ట‌క‌టాల్లోకి వెళ్లనున్న న‌య‌న‌తారా ?

తమిళ నటి నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ (కవల పిల్లలు) పుట్టిన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారని విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా సంతోషం ప్రకటించారు. అయితే జూలైలో వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి … Read More

ప‌బ్‌పై ఎస్ఓటీ పోలీసుల దాడులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ లో నడుస్తున్న ఎయిర్ లైవ్ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటినా భారీగా డీజే సౌండ్స్ పెట్టి … Read More

మ‌హిళ‌ల‌లోనే ఎక్కువ‌గా కీళ్ల స‌మ‌స్య‌లు

మన దేశంలో సుమారు 6 కోట్ల మంది ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ మరియు రుమటాలజికల్ వ్యాధులను చాలామంది తరచు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ సమస్యలు వృద్ధాప్యం వల్ల వచ్చాయనుకుంటారు. ఈ అపోహ వల్ల చాలా మంది ప్రజలు చికిత్స … Read More

మ‌హేష్‌బాబుతో రోమాన్స్ చేయ‌నున్న అన‌న్య‌పాండే

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. ఆ జాబితాలో అనన్య పాండే కూడా కనిపిస్తుంది. ‘లైగర్’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ … Read More