నగరలంలో పెరుగుతున్న బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీలు
వక్షోజాలు చిన్నగా ఉండటం కొన్నిసార్లు సామాజిక అపోహలకు, ఆత్మన్యూనతకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. భారతదేశంలో ప్రబలంగా ఉన్న సామాజిక పరిస్థితులు, పితృస్వామ్యం కారణంగా ఈ పరిస్థితి … Read More











